నేడు 4 నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఇవాళ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని 4 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరులో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.ఈ నెల 13 నుంచి రోజుకు 3, 4 ప్రచార సభల్లో పాల్గొంటున్న కేసీఆర్.. కేసీఆర్ ఈ నెల 28 వరకు ప్రచారం నిర్వహించనున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram