ఇక శ్వాసతోనే ఫోన్ అన్‌లాక్..!

సాధారణంగా ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటాయి. వాటిని ఉపయోగించుకొని ఫోన్ అన్‌లాక్ చేస్తున్నాం. వీటికి బదులు ఇప్పుడు శ్వాసతోనే వాటిని అన్‌లాక్ చేసే దిశగా మద్రాస్ ఐఐటీలో పరిశోధక విద్యార్థి ముకేశ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ శ్వాస పరిజ్ఞానాన్ని ఆచరణాత్మక అప్లికేషన్‌లుగా అభివృద్ధి చేశాక, సెల్‌ఫోన్ అన్‌లాక్‌తో పాటు భద్రతాపరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram