మేడ్చల్ ORR ఎగ్జిట్ నెం -6 వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన XUV 700 కారు ఎదురుగా వస్తున్న ఇన్నోవా ను ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నవీన్ రెడ్డి తెలిపారు. మృతుడు వనస్థలిపురానికి చెందిన రెడ్డప్ప రెడ్డిగా గుర్తించారు.
Post Views: 13