శ్రీ రమణ మహర్షి ఆశ్రమ విద్యాలయ చిన్నారుల మధ్య జె.సి ధీర్ దివాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తనయుడు,జేసీ ప్రభాకర్ రెడ్డి మనవడు జేసీ.దీర్ దివాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ అబ్దుల్ రజాక్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమ విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు.చిన్నారులకు,స్లెట్స్, అట్టలు, జామెటరీ బాక్స్ లను పంపిణి చేసి కేకు కట్ చేయించి భోజనాలను ఏర్పటు చేసారు.చిన్నారుల మధ్య జెసి ధీర్ దివాకర్ బాబు పుట్టినరోజు వేడుకలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని టిడిపి టౌన్ ప్రెసిడెంట్ రజాక్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ స్టేట్ సెక్రెటరీ అయూబ్ బాషా, మైనార్టీ నాయకులు నూర్ భాషా,SR వాటర్ ప్లాంట్ అధినేత కందన్,స్నేహితులు జె.సి వీరాభిమానులు పుట్టినరోజు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram