అనంతపురం జిల్లాలో భారీ వర్షాల రానున్న నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 8500292992, 08554 – 220009, అనంతపురం ఆర్డీఓ 18004258802, కళ్యాణదుర్గం ఆర్డీఓ 18004258803, గుంతకల్ ఆర్డీఓ 18004258804 కంట్రోల్ రూమ్ నెంబర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మీ పరిస్థితులను వాట్సాప్ సైతం చేయవచ్చన్నారు
Post Views: 119