అనంతపురం జిల్లాలో 11.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ తెలిపారు. నిన్న జిల్లా వ్యాప్తంగా 6 మండలాలలో మాత్రమే వర్షపాతం నమోదైందన్నారు. అత్యధికంగా ఎల్లనూరులో 3.2, అనంతపురం అర్బన్ 2.2, కంబదూరు 2.2, బ్రహ్మసముద్రం 2.0, పుట్లూరు 1.2, అత్యల్పంగా నార్పలలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా.. మిగతా మండలాలలో చిరుజల్లులు కురిసినట్లు తెలిపారు.
Post Views: 24