రాజీవ్ కాలనీ పంచాయితీలో పల్లె పండగ కార్యక్రమం వాతావరణం నెలకొంది.పెద్ద ఎత్తున తరలివచ్చిన కూటమి పార్టీల నాయకులు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి నెల రోజుల్లో 3 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం.అసలైన పల్లె పండుగ అంటే ఇదే.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్70లక్షలతో పంచాయతీలో రోడ్ల నిర్మాణం చేపట్టాం.. ఎమ్మెల్యే దగ్గుపాటి త్వరలో కోటి రూపాయలతో పనులు చేస్తాం.పింఛన్లు పెంచి.. ఒకటవ తేదిన ఇంటి వద్దకే వచ్చి ఇస్తున్నాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం.ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్..
Post Views: 25