మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్బంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే దగ్గుపాటి.