తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్…

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో కామండ్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ సబ్బి శివరామకృష్ణ.భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితిలో ప్రజలు ఈ నెంబర్లకు ఫోన్లు చేయాలని సూచించారు.

9849907425

08558222229

Facebook
WhatsApp
Twitter
Telegram