వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పట్టణంలోని యల్లనూరు రోడ్డులో ఉన్న వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయకులు సూర్యముని వాల్మీకి సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post Views: 245