సమన్వయకర్త కుమార్తె వివాహ వేడుకకు హాజరైన వైస్ జగన్.

జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ పోరంకి మురళీ రిసార్ట్స్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు సారూప్య, వరుడు యశ్వంత్‌ రాజా (మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కుమారుడు)లకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించరు.మాజీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి.

Recent News :

Mohammed Rafee

Mohammed Rafee

Admin

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram