అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని జెసి స్వగృహంలో పెద్దవడుగూరు మండలం చిన్నవడూరు గ్రామానికి చెందిన పాటిల్ హనుమంత్ రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైనటువంటి రెండు లక్షల డెబ్బై వేల నాలుగు వందల రూపాయలు(2,70,400) చెక్కును తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి అందజేశారు.ఈ కార్యక్రమంలో చిన్న వడుగురు దివాకర్ రెడ్డి, గుత్తి అనంతపురం తిలక్ రెడ్డి పాల్గొన్నారు.
Post Views: 256