ఆకస్మికంగా వాహనాలను తనిఖీ చేసిన గుత్తి MVI మనోహర్ రెడ్డి.

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అనంతపురం బ్రేక్ ఇన్స్పెక్టర్ మనోహర్ రెడ్డి వాహనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పరిమిట్లులేని పలు వాహనాలను గుత్తి ఆర్టీసీ డిపోకు తరలించారు. అక్కడ ఆయన పలు వాహనాలకు భారీగా జరిమాన విధించారు.ఇ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక కు చెందిన రెండు టాటా ఏసీలు, రెండు ట్రాక్టర్లు, ఒక కారు, ఒక లారీకు 60 వేల రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు.ప్రతి ఒక్క వాహనదారుడు ట్యాక్స్లు చెల్లించి సరిహద్దుల్లోకి ప్రవేశించాలన్నారు. ద్విచక్ర వాహనదారులుహెల్మెట్లను ధరించి వాహనాలు నడపాలన్నారు. మైనర్ బాలులకు వారి తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదన్నారు. 

 

 

Recent News :

Mohammed Rafee

Mohammed Rafee

Admin

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram