అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సివిఆర్టి కాలేజీ ముందు మరొకసారి ధర్నాకు దిగారు టిడిపి నాయకులు కార్యకర్తలు.Cvrt కాలేజీ ముందు భారీగా మొహరించిన పోలీసులు.నిన్నటి రోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగి న్యాక్ అధికారులకు వినతిపత్రన్ని అందజేశారు.అధికారుల నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో మళ్ళీ నేడు Cvrt కాలేజీ అనుమతులు రద్దు చేయాలని ధర్నాకు దిగిన టీడీపీ పార్టీ, నాయకులు కార్యకర్తలు.
Post Views: 145