ఉరవకొండ మండల కేంద్రంలో శనివారం ఉరవకొండ మాజీ సర్పంచ్ నర్రా సుజాత W/O నర్రా కేశన్న కుమారుడు డా.చైతన్య (23) బెంగళూరులో జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించగా,అతని బౌతిక కాయానికి రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి కుటుంబానికి అండగా నిలుస్తామని మంత్రి పేర్కొన్నారు.
Post Views: 31