అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన షేక్షావలి అనే వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కుటుంబ పోషణ భారమై ఇంటివద్ద ఉంటున్న షక్షావలి అనే వ్యక్తికి ఇన్నర్ వీల్ క్లబ్ తాడిపత్రి వారి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు అందించినట్లు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు కౌసర్ బేగం తెలిపారు .కార్యక్రమంలో సభ్యులు ప్రశాంతి సవేరా లలిత మరియు రషీదా తదితరులు.
Post Views: 94