ధర్మవరం నియోజకవర్గం లో కాల్పుల కలకలం.

శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం నియోజకవర్గంలో కాల్పుల కలకలం బత్తలపల్లి మండలం రామాపురంలో ఘటన ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసుల పై దుండగులు దాడికి యత్నం మూడు రౌండ్లు కాల్పులు గాల్లోకి జరిపిన పోలీసులు దొంగలు పరారీ పోలీసులు  గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు.

Facebook
WhatsApp
Twitter
Telegram