అనంతపురం జిల్లాలోని R&B అతిధి గృహంలో ప్రజా దర్బార్ ఏర్పటు.ప్రజాదర్బార్లో ప్రజల నుంచి స్వీకరించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక,వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
Post Views: 50