HLC, HNSS కాలువ పనులను పరిశీలించిన మంత్రి :పయ్యావుల

ఉరవకొండ మండలం ఇంద్రావతి వద్ద ఉన్న హెచ్.ఎల్.సి, హెచ్ ఎన్ ఎస్ ఎస్ కాలువ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న పంపింగ్ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక,వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్.

 

Facebook
WhatsApp
Twitter
Telegram