భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాలైన అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామం, ఆటోనగర్ కాలనీ, తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచనలతో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవసరమైన పాలు, బ్రేక్ ఫాస్ట్ పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో డిఎస్ఓ వెంకటేశ్వర్లు, ఏఎస్ఓ శోభారాణి, తహసీల్దార్ మోహన్ కుమార్, రెవెన్యూ, పౌర సరఫరాల సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
Post Views: 41