అమరావతిలో నిన్న 22వ తేదీ అనగా నిన్న రాత్రి జరిగిన డ్రోన్ షో ఐదు ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. 1.లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, 2.లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టి, 3. లార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్, 4. డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శన, 5. అతి పెద్ద ఏరియల్ లోగో ప్రదర్శన
Post Views: 53