ఇచ్చిన హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి..

అనంతపురం జిల్లా,తాడిపత్రి నియోజకవర్గం పెద్ద వడుగూరు మండలం చిట్టూరు నుండి పామిడి మీదుగా అనంతపురం జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారికి వీరన్నపల్లి, కొండూరు మధ్యన 16.75 కోట్లతో నిర్మించ బోయే బ్రిడ్జి (పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖ – ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన)కి నేడు భూమి పూజ చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి.

Facebook
WhatsApp
Twitter
Telegram