గ్రామ సభలో పాల్గొన్న తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి .

అనంతపురం జిల్లా,తాడిపత్రి నియోజకవర్గం పెద్ద వడుగూరు మండలంలోని కొండూరు,వీరన్నపల్లి, కొట్టాలపల్లి గ్రామాల నందు పల్లె పండుగలు కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి ఎమ్మెల్యే జెసి అష్మిత్ రెడ్డి గ్రామ సభలు నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.జెసి అష్మిత్ రెడ్డి గారు మాట్లాడుతూ డ్రైనేజి సమస్యపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మండల సచివాలయ అధికారులు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram