అనంతపురం జిల్లా ఎస్పీ పి.జగదీష్ గారి ఆదేశాలతో తాడిపత్రి అర్బన్ పోలీసులు మట్కాపై ఉక్కుపాదం మోపారు. తాడిపత్రి పట్టణంలోని నందలపాడు ఏరియాలో మట్కా నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో అర్బన్ సి.ఐ సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో చుక్కలూరు చాంద్ భాష అను మట్కా నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండీ రూ.3 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన అర్బన్ పోలీసులు.
Post Views: 115