అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని పెన్నా నది ఒడ్డున వెలసినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశ్రీశ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కుటుంబ సమేతంగా జేసీ కుటుంబ సభ్యులు సందర్శించారు. వేదోచ్చరణల మధ్య పురోహితులు తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ధర్మపత్ని ఉమమ్మా గారికి స్వాగతం పలికారు.బుగ్గరాలింగేశ్వర, స్వామి, పార్వతి దేవి ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు.
Post Views: 44