అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఒకటో వార్డు అయిన గాంధీనగర్లో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అష్మిత్ రెడ్డి ఆదేశానుసారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో TNTUC ఆర్గనైజషన్ సెక్రటరీ సోమశేఖర్ నాయుడు,టీడీపీ ఒకటవ వార్డు ఇంచార్జ్ మాబ్బాషా పాల్గొన్నారు.
Post Views: 28