ఐదుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్ 44600 స్వాధీనం.

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఆర్టీవో ఆఫీస్ వెనకాల ఉన్న సపోట తోటలో పేకాట ఆడుతున్న సమాచారం రావడంతో పోలీసుల దాడులు 5 మంది అరెస్టు 44600 నగదు స్వాధీనం చేసుకొని కోర్టుకు హాజరుపర్చిన తాడిపత్రి రూరల్ అప్ గ్రేడ్ పోలీసులు.

Facebook
WhatsApp
Twitter
Telegram