తాడిపత్రిలో గంజాయి విక్రెతలు అరెస్ట్.

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో నలుగురు గంజాయి విక్రెతలు అరెస్ట్.విక్రెతల నుండి 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కోర్టు హాజరు పరిచిన పట్టణ పోలీసులు.

Facebook
WhatsApp
Twitter
Telegram