అనంతపురం జిల్లా,తాడిపత్రి పట్టణంలోని పెన్నానది ఒడ్డున ఉన్నటువంటి అతి పురాతనమైన శ్రీ శ్రీ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామిని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు.అనంతరం రెండో తేదీ నుండి ప్రారంభమయ్యే కార్తీకమాసంలో జరిగే కార్యక్రమల గురించి ఆలయ అర్చకులు,కమిటీ వాళ్ళతో సమావేశంలో పాల్గొన్న చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.
Post Views: 47