AP: రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్ రేపటి(మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. రేపు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్తో పాటు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలుత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తే 48 గంటల్లోపు వారి ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ గా ఇవ్వనున్నారు.
Post Views: 27