రెండు రోజులుగా టి ఎస్ ఆర్ టి సి కార్గో సేవలు బుకింగ్ నిలిపివేత సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేని కారణంగా సిబ్బంది లేరు అంటూ కార్గో బుకింగ్ సేవలు నిలిపివేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వెంటనే కార్గో బుకింగ్ సేవలు అమలు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు
Post Views: 41