డిఆర్డిఏ ను మర్యాదపూర్వకంగా కలిసిన అధికారులు

మణుగూరు గోల్డెన్ న్యూస్ 7 నవంబర్

భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా డిఆర్డిఏ విద్యా చందన మణుగూరు  రాగ తహసీల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసారు..

Facebook
WhatsApp
Twitter
Telegram