గోల్డెన్ న్యూస్ కరకగూడెం 7 నవంబర్
విద్యుత్స సబ్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఏఈ నరేందర్ రెడ్డి గురువాకం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు చేయనుండడంతో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ సరఫరా ఉండదని, ఇందుకు వినియోగదారులు సహకరించాలన్నారు.
Post Views: 30