గోల్డ్ న్యూస్, పెద్దపల్లి ప్రతినిధి
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. ట్రాక్పై పై పడిపోయిన 12 బోగీల300 మీటర్ల మేర ధ్వంసమైన ట్రాక్. నేటీ రాత్రిలోపు ట్రాక్‌ను పునరుద్ధరించే అవకాశం పలు రైళ్ళు రద్దు.. పలు రైళ్ళు దారి మళ్ళింపు.
Post Views: 23