పాల్వంచ: గంజాయి పట్టివేత. పోలీసులు కథనం వివరాల ప్రకారం ఒడిశా నుండి హైదరాబాదుకు తరలిస్తున్న రూ.20 లక్షల విలువ గల 100 కేజీల గంజాయిని పాల్వంచలోని ఇందిరా నగర్ కాలనీ వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద ఒక కారు, ఒక స్పోర్ట్స్ బైక్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Post Views: 33