స్ఫూర్తి శిఖరం… భగవాన్ బిర్సా

గోల్డెన్ న్యూస్, కొత్తగూడెం: ప్రతినిధి

భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ధర్తి ఆబా భగవాన్ బిర్సముందా 150వ జయంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట, ఎమ్మెల్యే ఆదినారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిర్సా భగవాన్ చేసిన త్యాగం భారతీయ గిరిజన విప్లవకారుల చరిత్రలో ఒక కీలక ఘట్టం. నాటి ఆదివాసీ యోధుల పోరాటాలు- జనజీవన స్రవంతిలో అన్ని వర్గాల్నీ భాగస్వాముల్ని చేసిన విశిష్ట భారతీయ సంప్రదాయానికి ప్రతీక స్ఫర్తి శిఖరం భగవాన్ బిర్సా కొనియాడారు.

 

Facebook
WhatsApp
Twitter
Telegram