తెలంగాణ: లగచర్ల ఘటనపై ఫార్మా కోసం గిరిజన భూములు బలవంతంగా లాక్కోవడం కరెక్టు కాదు SC, ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. భూమిని నమ్ముకున్న గిరిజన కుటుంబాలు ఏమై పోవాలి. ఫార్మా కంపెనీకి కమిషన్ వ్యతిరేకం కాదు. స్వేచ్ఛగా జీవించే హక్కు అంబేద్కర్ కల్పించారు. లగచర్ల గ్రామంలో SC, ST కమిషన్ త్వరలో పర్యటిస్తుంది కమిషన్ SC, ST లకు అండగా ఉంటుందని అన్యాయం జరిగితే కమిషన్ అసలు ఊరుకోదన్నారు..
Post Views: 27