ఛత్తీస్‌గఢ్‌లో ఎన్​కౌంటర్‌-ఐదుగురు మావోయిస్టులు మృతి

  చతిస్గడ్: ఎన్కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో చతిస్గడ్ నారాయణపుర్లోని  అబూజ్ మాడ్  అటవీ ప్రాంతంలో యాంటీ-నక్సలైట్ ఆపరేషన్లో భాగంగా కూమింగ్ నిర్వహిస్తున్న  బలగాలకు  మావోయిస్టులు ఎదురుపడ్డారు. జవాన్లపైకి కాల్పులు జరిపారు.వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram