తెలంగాణ: హైకోర్టు సంచలన నిర్ణయం, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ జారీ చేస్తూ గత కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చిన జీవో 16ను కొట్టి వేసింది. దీంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ రాజ్యాంగ విరుద్ధమనని జీవో 16 ద్వారా వేలాది మందిని రెగ్యులరైజ్ చేసిన గత బీఆరెస్ ప్రభుత్వం. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్. అయినవారిని తిరిగి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా కొనసాగించవచ్చని కోర్టు ఆదేశాలు ఇచ్చిందంటున్న పిటిషనర్లు. కోర్టు ఆర్డర్ కాపీ వస్తే స్పష్టత వస్తుందంటున్న అధికారులు.
Post Views: 31