గోల్డెన్ న్యూస్ హైదరాబాద్: నేడు వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్న సీఎం.పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న తెలంగాణ ముఖ్యమంత్రి.. అనంతరం వేములవాడలో బహిరంగసభలో పాల్గొననున్న సీఎం..
Post Views: 26