స్కూల్ బస్సు బోల్తా..

ఐదుగురు చిన్నారులకు గాయాలు

గోల్డెన్ న్యూస్ నాగర్ కర్నూల్: జిల్లాలోని బిజినేపల్లి మండలానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు 20 మంది విద్యార్థులతో వెళ్తుండగా, ట్రాక్టర్ ఢీ కొట్టడంతో, పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయలవ్వగా, ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు

Facebook
WhatsApp
Twitter
Telegram