హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం నుంచి తెలంగాణలో రెండు రోజుల పర్యటనకు రానున్నట్లు రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా నవంబర్ 21న హైదరాబాద్‌లో జరిగే ‘కోటి దీపోత్సవం-2024’లో ముర్ము పాల్గొంటారు,నవంబర్ 22న హైదరాబాద్‌లో జరిగే లోకమంతన్-2024లో రాష్ట్రపతి ప్రారంభోపన్యాసం చేస్తారు.తెలంగాణలో రేపు, ఎల్లుండి రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి సీతక్కను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం అధికార కార్యక్రమాల్లో రాష్ట్రపతి వెంట వుండనున్న సీతక్క..
Post Views: 34