ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు, తుది నిర్ణయం తీసుకోవాలన్న డివిజన్ బెంచ్.. స్పీకర్‌కు ఎలాంటి టైం బాండ్ లేదన్న హైకోర్టు. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్..
Post Views: 28