గోల్డ్ న్యూస్ -భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి.
భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సీతారామచంద్ర స్వామిని శనివారం రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార,పౌర సంబంధాల, శాఖ మంత్రి పొంగులేటీ శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాసరెడ్డి సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రి శ్రీనివాస రెడ్డికి ఆశీర్వచనాలతో పాటు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Post Views: 46