అక్రమ ఇసుక సీజ్.

గోల్డెన్ న్యూస్- భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:

పినపాక మండలం బి టి పి ఎస్ ప్రహరీ గోడ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఇసుకను నిల్వ చేయగా. విషయం తెలుసుకున్న రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆదివారం ఇసుకను సీజ్ చేశారు. అట్టి ఇసుకను  అనుమతులు పొందకుండా ఎవరైనా వాడితే చట్ట తరమైన చర్య తీసుకుంటామన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram