లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విద్యుత్‌ ఏ ఈ

వినియోగదారుడి నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ ఇంజినీర్‌(AE) ఏసీబీ(ACB) కి రెడ్‌ హ్యెడెండ్‌గా పట్టుబడ్డాడు…

మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్  మండలంలో నూతన స్థంభాన్ని ఏర్పాటు చేసి 11KV విద్యుత్ వైరును పాత స్థంభం నుండి నూతన స్థంభానికి మార్చేందుకు ఏ ఈ బలరాం నాయక్. లైన్మెన్ హేమంత్, వినియోగదారుడి నుంచి లంచంగా రూ.15వేల రూపాయాలు డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా  అనిశా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

 

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram