విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. వసతి గృహ యొక్క పరిసరాలను కలెక్టర్ పరిశీలించి. అనంతరం హాస్టల్ సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. .
Post Views: 38