భారీగా గంజాయి పట్టివేత.

 రెండు క్వింటాల పది కేజీల గంజాయి పట్టివేత..

      కారు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం..

 ఆంధ్రప్రదేశ్ డొంకరాయి నుండి మహారాష్ట్ర పూణేకు కారులో అక్రమంగా  తరలిస్తున్న రెండు క్వింటాల 10 కేజీలు గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ పోలీలు సీఐ రహీం ఉన్నిసా బేగం, ఎస్సై అల్లూరి సీతారామరాజు ఆధ్వర్యంలో ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద ప ట్టుకున్నారు. ఒక కార్ రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. గంజాయి విలువ సుమారు 53 లక్షలు  ఉంటుందని తెలిపారు ..

Facebook
WhatsApp
Twitter
Telegram