అమెరికాలో దుండగుల కాల్పుల్లో ఖమ్మం జిల్లా చెందిన యువకుడు మృతి
అమెరికా : చికాగో వద్ద దుండగు జరిపిన కాల్పుల్లో సాయితేజ మృతి, ఖమ్మం జిల్లాలోని రామన్నపేటకు గ్రామానికి చెందిన నూకరపు సాయితేజ(26)గా గుర్తింపు ఎం.ఎస్. చదవడానికి 4 నెలల క్రితమే అమెరికా వెళ్లిన సాయితేజ..
Post Views: 46