ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్

           భారీ ఎన్కౌంటర్

– ఏడుగురు మావోయిస్టులు మృతి

– గ్రే హౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

     –  ఎన్‌కౌంటర్‌ను ధ్రువీకరించని పోలీసులు

ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌, ఏడుగురు మావోయిస్టులు మృతి ఏటూరునాగారం మం. చల్పాక అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు. గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు మృతుల్లో కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్లు సమాచారం ఇల్లందు-నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్న బద్రు ఉన్నట్లు సమాచారం.ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు..

 

Facebook
WhatsApp
Twitter
Telegram